Congress: ఎన్నికల వేళ కాంగ్రెస్ కీలక నిర్ణయం.. డీసీసీ అధ్యక్షులను మార్చే యోచనలో హస్తం పార్టీ
Congress: వారి స్థానాల్లో యాక్టింగ్ ప్రెసిడెంట్ల నియామకం
Congress: ఎన్నికల వేళ కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. డీసీసీ అధ్యక్షులను మార్చాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల బరిలో 14 జిల్లాల అధ్యక్షులు నిలవడంతో.. ఆయా 14 జిల్లాలకు డీసీసీలను నియమించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. పార్టీ కార్యక్రమాలను ఇబ్బంది కలగకుండా.. యాక్టింగ్ ప్రెసిడెంట్ల నియామించాలని యోచిస్తున్నట్టు తెలుస్తుంది.