Hyderabad: మేడ్చల్ జిల్లా తూముకుంటలో దొంగల బీభత్సం

Hyderabad: సెల్‌ఫోన్ షాపు, జ్యువెల్లరీ షాపు, కిరాణ షాపుల్లో చోరీలకు యత్నం

Update: 2021-07-02 09:27 GMT

మేడ్చల్ జిల్లా తూముకుంటలో దొంగల బీభత్సం

Hyderabad: మేడ్చల్ జిల్లా శామీర్‌పేట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని తూముకుంటలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఒకే రోజు వరుసగా నాలుగు చోట్ల చోరీలకు ప్రయత్నించారు. సెల్ ఫోన్ షాపు, జ్యువెల్లరీ షాపు, కిరాణ షాపుల్లో షెటర్‌లను పగలగొట్టారు. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్లూస్‌ టీమ్‌తో దర్యాప్తు చేస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజ్‌లో నిందితులు దృశ్యాలు రికార్డయ్యాయి. సీసీ టీవీ ఫుటేజ్‌ ఆధారంగా విచారణ ముమ్మరం చేశారు.

Full View


Tags:    

Similar News