IQ Test: మీ ఆలోచన శక్తికి ఇదో పరీక్ష.. ఈ ఫొటోలో ఉన్న తప్పును గుర్తించండి చూద్దాం..!
IQ Test: ఆప్టికల్ ఇల్యూజన్ సంబంధిత ఫొటోలు ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి.
IQ Test: ఆప్టికల్ ఇల్యూజన్ సంబంధిత ఫొటోలు ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. ముఖ్యంగా కంటి చూపును పరీక్షించే వాటితో పాటు ఆలోచనా శక్తిని అంచనావేసే ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలకు నెటిజన్లు తెగ ఆకర్సితులవుతున్నారు. మనలోని ఆలోచనా శక్తిని అంచనా వేసే ఇలాంటి ఫొటోలు నెట్టింట ఎన్నో వైరల్ అవుతున్నాయి.
తాజాగా ఇలాంటి ఓ ఫొటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఏంటా ఫొటో అందులో ఉన్న ఆ మ్యాజిక్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పైన కనిపిస్తున్న ఫొటో ఏం కనిపిస్తోంది. ఆదిమానవ కాలానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఏదో పనిచేస్తున్నట్లు ఉన్నారు కదూ! అయితే ఈ ఫొటోలో ఓ తప్పు దాగి ఉంది. దానిని కనిపెట్టడమే ఈ టాస్క్ ముఖ్య ఉద్దేశం. ఇది కేవలం మీ ఆలోచన నైపుణ్యాన్ని టెస్ట్ చేయడమే కాకుండా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా మెరుగు పరుస్తాయి.
అయితే ఈ ఫొటోలో కనిపిస్తున్న తప్పును కేలం 6 సెకండ్లలో కనిపెట్టమే ఈ టాస్క్ ముఖ్య ఉద్దేశం. మరి మీరు ఆ తప్పును కనిపెట్టగలరేమో ఓసారి ప్రయత్నించండి. కాస్త తెలివిగా ఆలోచిస్తే ఈ టాస్క్‌ను క్లియ్ చేయడం సులభమైన విషయం. ఇంతకీ మీరు ఈ ఫొటోలో ఉన్న ఆ మిస్టేక్ ఏంటో కనిపెట్టారా.? ఎంత ప్రయత్నించినా తప్పును కనిపెట్టలేక పోతున్నారా.? అయితే ఓసారి ఆ ఫొటోలో ఉన్న మహిళ కాళ్లను గమనించండి. మోడ్రన్ చెప్పులను ధరించింది. నిజానికి ఆదిమానవ కాలంలో మనుషులు చెప్పులను ధరించలేరు. ఈ ఫొటోలో ఉన్న మిస్టేక్ అదేనండి.