Nirmala Sitharaman: ప్రతికూల పరిస్థితుల్లోనూ దేశం అభివృద్ధి వైపు దూసుకెళుతోంది
Nirmala Sitharaman: దేశ ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతోంది
Nirmala Sitharaman: దేశ ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతోందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. లోక్‌సభలో బడ్జెట్‌పై సాధారణ చర్చ సందర్భంగా నిర్మలా సమాధానమిచ్చారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ దేశం అభివృద్ధిలో దూసుకెళుతోందని చెప్పారు. 2023-24లో ఇదే ఒరవడి కొనసాగుతుందని చెప్పారు. ఆర్థిక వ్యవస్థకు కొత్త రెక్కలు తొడిగేందుకు మూలధన వ్యయ పెంపు మార్గాన్ని ఎంచుకుందని తెలిపారు.