Delhi Unlock: ఢిల్లీలో లాక్‌డౌన్‌ ఎత్తివేతతో రోడ్లపైకి భారీగా వాహనాలు

Delhi Unlock: ఉదయం సమయంలో రోడ్లపై ఫుల్‌ రష్‌ * ITO రోడ్డపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌

Update: 2021-07-05 06:21 GMT
Heavy Vehicles on Roads in Delhi Due to Unlock
అన్ లాక్ తో ఒక్కసారిగా రాడ్లపైకి వసిసిన వాహనాలు (ఫైల్ ఇమేజ్)
  • whatsapp icon

Delhi Unlock: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో అక్కడి ప్రభుత్వం.. లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేసింది. దీంతో.. ప్రజలు రోడ్లపైకి భారీగా చేరుకుంటున్నారు. రవాణా సదుపాయం పూర్తిగా కల్పించకపోవడంతో.. ఉద్యోగులు ఆఫీస్‌లకు వెళ్లేందుకు తమ వాహనాలనే ఉపయోగిస్తున్నారు. ఒక్కసారిగా రోడ్లపైకి వస్తుండడంతో ITO రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

Full View


Tags:    

Similar News