Army Day: భారత్-పాకిస్తాన్ సరిహద్దులో మువ్వన్నెల జెండా కనువిందు
Army Day: భారత్-పాకిస్తాన్ సరిహద్దులో మువ్వన్నెల జెండా కనువిందు చేసింది.
Army Day: భారత్-పాకిస్తాన్ సరిహద్దులో మువ్వన్నెల జెండా కనువిందు చేసింది. సైనిక దినోత్సవం నేపథ్యంలో అతిపెద్ద జాతీయ పతాకాన్ని జైసల్వేర్ లోంగేవాలాలో ప్రదర్శించారు. 225 మీటర్ల పొడవు, 150 మీటర్ల వెడల్పుతో ఉన్న జాతీయ పతాకం అలరిస్తోంది. 1971లో భారత్ పాకిస్తాన్ ల మధ్య జరిగిన చారిత్రక పోరాటానికి లోంగేవాలా వేదికగా మారింది. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ జాతీయ పతాకాన్ని తయారు చేయించి సైనిక దళాలకు అందించింది.