Live Updates: ఈరోజు (30 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 30 అక్టోబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు శుక్రవారం | 30 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | చతుర్దశి సా.4-54 తదుపరి పూర్ణిమ | రేవతి నక్షత్రం మ.3-15 తదుపరి అశ్విని | వర్జ్యం లేదు | అమృత ఘడియలు మ.12-36 నుంచి 2-22 వరకు | దుర్ముహూర్తం ఉ.8-18 నుంచి 9-03 వరకు తిరిగి మ.12-06 నుంచి 12-52 వరకు | రాహుకాలం ఉ.10-30 నుంచి 12-00 వరకు | సూర్యోదయం: ఉ.05-59 | సూర్యాస్తమయం: సా.05-31
ఈరోజు తాజా వార్తలు
హైదరాబాద్..
- కోవిడ్ 19 నేపథ్యంలో లాక్ డౌన్ సమయంలో బస్ పాస్ వినియగించుకోలేకపోయిన జనరల్ పాస్ వినియోగదారుల కు నష్టపోయిన రోజులను మరో అవకాశం కల్పించింది...
- ఆర్డినరి, మెట్రో ఎస్ప్రెస్, మెట్రో డిలాక్స్,ఎయిర్పోర్ట్ పుష్పక్ ఏసీ బస్ పాస్ ఎన్ని రోజులు వినియగించుకోలేకపోయారో అన్ని రోజులు వినియోగించుకొనే అవకాశాన్ని గ్రేటర్ ఆర్టీసీ కల్పించనుంది...
- బస్ పాస్ వినియోగదారులు అప్పటి బస్ పాస్ ఐడి కార్డు,టికెట్,బస్ పాస్ కౌంటర్ నందు అందజేసి కొత్త పాస్ తీసుకోవాలని ఆర్టీసీ విజ్ఞప్తి...
- ఈ సదుపాయాన్ని నవంబర్ 30 వరకు వినియోగించుకోవాలని ఆర్టీసీ సూచన...
పద్మజ, డీసీపీ, బాలానగర్:-
- ఈ నెల 18 తేదీన మహిళ ను పై అత్యాచారం చేసి , హత్య చేశారు
- 17 తేదీన తొమ్మిది గంటల సమయంలో లేబర్ అడ్డా లో ఉన్న మహిళ ను పని కోసం మహిళ ను తీసుకొని ఓ వ్యక్తి తీసుకెళ్లాడు
- తిరిగి మూడవత్ పన్ని ఇంటికి రాకపోవడం తో మిస్సింగ్ కేసు పెట్టారు తల్లి
- మేడ్చల్ రైల్వే గేటు వద్ద ఓ మహిళ మృతి దేహం ఉన్నట్లు మాకు సమాచారం వచ్జింది
- దీంతో అక్కడికి పోయి చేశాము, మాకు ఫిర్యాదు ఇచ్చిన భాదితురాలు తల్లి ని తీసుకెళ్లాము
- మూడవత్ పన్ని హత్య కు గురైంది అని తేలింది
- ఇంట్లో పని కోసం తీసుకెళ్లిన యళ్లప్ప హత్య చేసినట్లు విచారణ లో తేలింది
- దీంతో అతని పట్టుకొని విచారణ చేశాము , మూడవత్ పన్ని మెడ లో బంగారం చూసి ప్లాన్ చేసుకున్నాడు
- దీంతో ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం, ఆమె మెడ లో చేసి బంగారం తీసుకొని, హత్య చేశాడు
సిద్దిపేట జిల్లా:
సిద్దిపేట లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం...
..... ఈ తీర్పు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త అధ్యాయం తీసుకురాబోతుంది..
.... వాళ్ళు ఎంతగా ఒత్తిడి తెస్తున్నారో వాళ్లకు అంతే ప్రతీకూల ఫలితాలు వస్తున్నాయి..
.... ప్రభుత్వ యంత్రాగాన్ని పూర్తిగా వారికి అనుకూలంగా వాడుకుంటుంది.
... గతం లో ఏ ఉప ఎన్నికల్లో లేని స్థాయిలో దుబ్బాక లో అధికార టీఆరెస్ పార్టీ అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతోంది.
.... మేము మా కుటుంబం తప్పా ఇంకా ఎవరూ రాజకీయాలు చెయ్యొద్దనే రీతిలో వ్యవహరిస్తున్నారు..
.... టీఆరెస్ నేతలు కేంద్ర ప్రభుత్వం పై తప్పుడు ప్రచారాలకు పాల్పడుతోంది.
.... తెలంగాణలో 900 మంది ఆత్మ బలిదానాలు చేసుకుంది ఒక కుటుంబ రాజకీయ ప్రయోజనాల కోసం కాదు
.... దుబ్బాక లో టీఆరెస్ హయాం లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని అక్కడి ప్రజలు చర్చికుంటున్నారు
.... ఎవరూ ఊహించని రీతిలో దుబ్బాక లో రఘునందన్ రావుకు ప్రజలనుండి మద్దతు లభిస్తోంది
.... అధికారులేవరూ ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడవద్దు
.... దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసినా చేయకున్నా ఒక్కటే
.... దుబ్బాక ప్రజలను ఓటు అడిగే హక్కు కాంగ్రెస్ పార్టీ కి లేదు
..... టీఆరెస్, కాంగ్రెస్ పార్టీ లు బొమ్మా బొరుసు లాంటి పార్టీలు
.... టీఆరెస్, కాంగ్రెస్ లలో ఎవరికి ఓటేసినా లాభం లేదు
.... గ్రామాలకు వెళితే కేంద్ర ప్రభుత్వ నిధులు ఎన్ని వచ్చాయో తెలుస్తుంది. ఆయా గ్రామాల సర్పంచ్ లను అడిగితే తెలుస్తుంది.
..... రైతులకు ఉచిత కరెంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదు..
.... రాష్ట్రంలో ఎయిమ్స్ వైద్యశాల ఏర్పాటుకు నిధులు మంజూరు అయినా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది...
...ఎయిమ్స్ బిల్డింగ్ కోసం ఒక్క ఇటుక పేర్చలేదు
// మేడ్చెల్ జిల్లా చైల్డ్ వెల్ఫేయిర్ లీగల్ అధికారి సుజాత...
// 6 నెలల గర్భవతి ఉన్నప్పుడు ఆడపిల్ల పుడుతుందని ముందే
// జానకీ అనే మధ్యవర్తిత్వం ద్వారా బాబు విక్రయం జరిపారు..
// నవీన, రాజేష్ అనే దంపతులకు ముందే లక్షల రూపాయలకు బాబును అమ్మారు..
// తన బాబు తనకు కావాలని పోలీసులను ఆశ్రయించింది..
// ఎవరైనా పిల్లలను దత్తత తీసుకోవాలంటే చట్ట పరంగా తీసుకోవాలి.
// అక్రమంగా బాబును విక్రయం చేస్తున్న వారిపై చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసాం.
కుత్బుల్లాపూర్:
- మేడ్చల్ ప్రధాన రహదారిపై ఓ మైనర్ బాలుడు కారును ర్యాష్ గా నడుపుతూ ఓ ద్విచక్ర వాహన దారుడి మృతికి కారణమయ్యాడు. ఈ కేసు విషయంలో బాలుడి b తల్లిదండ్రులు, మైనర్ బాలుడి పై 304_II, 337 IPC కింద కేసులు నమోదు చేశాం
- మైనర్లకు వాహనాలు ఇచ్చి ప్రమాదాలకు కారణమైతే వారి తల్లిదండ్రులే శిక్షార్హులు అవుతారు.
సిద్దిపేట జిల్లా:
... దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ నేతల అసత్య ప్రచారాల పై ఫైర్ అయిన హరీష్ రావు కామెంట్స్:
.... దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ పార్టీ జూటా మాటలు ప్రచారం చేస్తోంది.
.... వారి జూటా మాటలు ప్రజలకు తెలియజేసేందుకె మీడియా సమావేశం
.... బీజేపీ నేతలు సత్యమేవ జయతే అనే నానుడి ని మార్చి అసత్యమేవ జయతేగా మార్చివేశారు
....బీజేపీ , కాంగ్రెస్ పార్టీలు బీడీ కార్మికులను మోసం చేస్తే, కేసీఆర్ పెన్షన్ ఇచ్చి వారిని ఆదుకున్నారు
... గొర్రెల యూనిట్లలో 50 వేలు బీజేపీ ప్రభుత్వం ఇస్తుందని గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు.
.... గొర్రెల యూనిట్ లలో నూటికి నూరు శాతమ్ రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది
....చేగుంటలో మంజూరైన ESI ఆసుపత్రిని గజ్వెల్ కు తరలించారని బీజేపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు..
.... బీజేపీ నేతలు దమ్ముంటే చేగుంట కు మంజూరు ఆయునట్లు ఆధారాలు చూపాలి
.... ఆఖరికి ప్రజలు తినే అన్నం పైన బీజేపీ నేతలు అబద్దాలు ప్రచారం చేస్తున్నారు.
.....రేషన్ బియ్యం పై కేంద్రం 29 రూపాయలు ఇస్తుంటే, టీఆరెస్ ప్రభుత్వం ఒక్క రూపాయి ఇస్తోందని ప్రచారం చేస్తున్నారు...
.....కేంద్రం కేవలం సగం కార్డులకే సబ్సిడీ ఇస్తే మిగతా సగం కార్డులకు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది
... దుబ్బాక లో మంజూరైన పాలిటెక్నిక్ కాలేజ్ ను సిద్దిపేట కు తరలించారని గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు..
.... అసలు దుబ్బాక కు పాలిటెక్నిక్ కళాశాలనే మంజూరు కాలేదు
... కేసీఆరే బోరు మోటార్ల కు మీటర్ పెడుతుందని ఉల్టా ప్రచారం చేస్తున్నారు..
... దుబ్బాక లో రఘునందన్ రావు అసత్యాలు ప్రచారం చేసే జూటా స్టార్ గా మారాడు
... దుబ్బాక ప్రజలు బీజేపీ నేతల మాటలు విని మోసపోవద్దు
// హైదరాబాద్
// రాష్ర్ట ప్రభుత్వం రూపొందించిన నూతన ఎలక్ర్టిక్ వెహికిల్ పాలసీని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కలిసి విడుదల చేశారు.
// జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో తెలంగాణ ఈవీ సమ్మిట్‌లో పాలసీ విధానాన్ని ప్రకటించారు.
// 2020-2030 వరకు ఎలక్ర్టిక్ వాహనాల తయారీ, వినియోగంపై విధానమైన ప్రకటన చేశారు.
// ఐదు కంపెనీలతో ఇవాళ ఒప్పందాలు చేసుకున్నారు.
// ఈ కార్యక్రమంలో మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, ఇంద్రకరణ్ రెడ్డి, రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్ శర్మ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, సినీ నటుడు విజయ్ దేవరకొండ, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నీతిఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్, మహీంద్రా అండ్ మహీంద్రా ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా పాల్గొన్నారు...
-జి. కిషన్ రెడ్డి , కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి
-ఉప ఎన్నిక ల్లో దుబ్బాక ప్రజలు ఏమి తీర్పు ఇస్తారనే తెలంగాణ అంతా ఆసక్తి తో ఉన్నారు
-అమర వీరుల తెచ్చిన తెలంగాణ, కేసిఆర్ కుటుంబం వంశం అయింది.
-కానీ రెండు సార్లు కెసిఆరే ముఖ్యమంత్రి అయిండు
-బిజెపి లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు
-కాంగ్రెస్ ప్రభుత్వం మేడలు వంచి బిజెపి సపోర్ట్ తో తెలంగాణ తెచ్చుకున్నం
-ఉద్యోగాలు ఇవ్వడం లేదు కానీ కేసిఆర్ మాత్రం తన కుటుంబానికి మాత్రమే పదవులు ఇస్తున్నారు
-దుబ్బాక ప్రజలకు మంచి నిర్ణయం తీసుకునే అవకాశం వచ్చింది
-TRS కు షాక్ ట్రీ్మెంట్ ఇచ్చే అవకాశం మీకు వచ్చింది ఆలోచించండి..బిజెపి పువ్వు గుర్తు కు ఓటు వేయండి
-కేసిఆర్ సీఎం అయిన తర్వాత పావలా వడ్డీ మహిళలకు ఇవ్వడం లేదు
-రైతులకు పావలా వడ్డీ ఇస్తలేదు కేసిఆర్
-డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తానని ఓట్లు వేసుకున్నాడు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వడం లేదు.
-వనాల వల్లా పంట నష్ట పోతే కూడా పంట కు ఇన్సూరెన్స్ ఇస్తలేడు
-కేజీ బియ్యం కు 30 రూపాయలు కేంద్రం లో మోడీ ఇస్తున్నారు
-కేసిఆర్ ఇచ్చేది 2 రూపాయలే మాత్రమే
-కేసిఆర్ పాలనలో తెలంగాణ అప్పుల పాలు అయింది.
-దుబ్బాక నియోజకవర్గంలోనీ భూంపల్లి గ్రామం లో కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రికిషన్ రెడ్డి , బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఎన్నికల ప్రచారం
-రఘునందన్ రావు: కామెంట్స్:
-దుబ్బాక నియోజకవర్గంలో నీ బూంపల్లి గ్రామాన్ని ఏడాది లో మండల కేంద్రాన్ని ఏర్పాటు చేస్తా..
-ఎమ్మెల్యే పదవిక లేకుంటే రాజినామా చేస్తానని హామీ ఇస్తున్న
-పోలీస్ ల బండ్లళ్ళ TRS వాళ్ళు డబ్బులు పంచేందుకు సిద్దం అయినరు
-ఇవ్వాలో రేపో డబ్బులు పంచే ప్లాన్ చేస్తున్నారు
-డబ్బులు తీసుకొని బిజెపి పువ్వు గుర్తుకు ఓటు వేయండి.
-ఆ డబ్బులు ప్రజలవే
-సిద్దిపేట, గజ్వేల్ , సిరిసిల్ల నే అభివృద్ధి చేసుకుంటున్నారు..
-సిద్దిపేట - దుబ్బాక రెండు కండ్లు అని ఎన్నికల ముందు అబద్ధాలు చెబుతున్నాడు, దుబ్బాక ప్రజలు నమ్మొద్దు
-దుబ్బాక ను పట్టించుకోవడం లేదు..
-కాబట్టి బిజెపి పువ్వు గుర్తు కు ఓటు వేయండి.