G.Kishan Reddy: దళితుడు ని ముఖ్యమంత్రిని చేస్త అన్నడు...

-జి. కిషన్ రెడ్డి , కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి

-ఉప ఎన్నిక ల్లో దుబ్బాక ప్రజలు ఏమి తీర్పు ఇస్తారనే తెలంగాణ అంతా ఆసక్తి తో ఉన్నారు

-అమర వీరుల తెచ్చిన తెలంగాణ, కేసిఆర్ కుటుంబం వంశం అయింది.

-కానీ రెండు సార్లు కెసిఆరే ముఖ్యమంత్రి అయిండు

-బిజెపి లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు

-కాంగ్రెస్ ప్రభుత్వం మేడలు వంచి బిజెపి సపోర్ట్ తో తెలంగాణ తెచ్చుకున్నం

-ఉద్యోగాలు ఇవ్వడం లేదు కానీ కేసిఆర్ మాత్రం తన కుటుంబానికి మాత్రమే పదవులు ఇస్తున్నారు

-దుబ్బాక ప్రజలకు మంచి నిర్ణయం తీసుకునే అవకాశం వచ్చింది

-TRS కు షాక్ ట్రీ్మెంట్ ఇచ్చే అవకాశం మీకు వచ్చింది ఆలోచించండి..బిజెపి పువ్వు గుర్తు కు ఓటు వేయండి

-కేసిఆర్ సీఎం అయిన తర్వాత పావలా వడ్డీ మహిళలకు ఇవ్వడం లేదు

-రైతులకు పావలా వడ్డీ ఇస్తలేదు కేసిఆర్

-డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తానని ఓట్లు వేసుకున్నాడు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వడం లేదు.

-వనాల వల్లా పంట నష్ట పోతే కూడా పంట కు ఇన్సూరెన్స్ ఇస్తలేడు

-కేజీ బియ్యం కు 30 రూపాయలు కేంద్రం లో మోడీ ఇస్తున్నారు

-కేసిఆర్ ఇచ్చేది 2 రూపాయలే మాత్రమే

-కేసిఆర్ పాలనలో తెలంగాణ అప్పుల పాలు అయింది.

Update: 2020-10-30 09:18 GMT

Linked news