DCP Padmaja: మేడ్చల్ లో మహిళ కేసును ఛేదించాము...
పద్మజ, డీసీపీ, బాలానగర్:-
- ఈ నెల 18 తేదీన మహిళ ను పై అత్యాచారం చేసి , హత్య చేశారు
- 17 తేదీన తొమ్మిది గంటల సమయంలో లేబర్ అడ్డా లో ఉన్న మహిళ ను పని కోసం మహిళ ను తీసుకొని ఓ వ్యక్తి తీసుకెళ్లాడు
- తిరిగి మూడవత్ పన్ని ఇంటికి రాకపోవడం తో మిస్సింగ్ కేసు పెట్టారు తల్లి
- మేడ్చల్ రైల్వే గేటు వద్ద ఓ మహిళ మృతి దేహం ఉన్నట్లు మాకు సమాచారం వచ్జింది
- దీంతో అక్కడికి పోయి చేశాము, మాకు ఫిర్యాదు ఇచ్చిన భాదితురాలు తల్లి ని తీసుకెళ్లాము
- మూడవత్ పన్ని హత్య కు గురైంది అని తేలింది
- ఇంట్లో పని కోసం తీసుకెళ్లిన యళ్లప్ప హత్య చేసినట్లు విచారణ లో తేలింది
- దీంతో అతని పట్టుకొని విచారణ చేశాము , మూడవత్ పన్ని మెడ లో బంగారం చూసి ప్లాన్ చేసుకున్నాడు
- దీంతో ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం, ఆమె మెడ లో చేసి బంగారం తీసుకొని, హత్య చేశాడు
Update: 2020-10-30 10:56 GMT