Medchal District Updates: నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇల్లిగల్ అడప్ట్స్ పై కేసు వచ్చింది..
// మేడ్చెల్ జిల్లా చైల్డ్ వెల్ఫేయిర్ లీగల్ అధికారి సుజాత...
// 6 నెలల గర్భవతి ఉన్నప్పుడు ఆడపిల్ల పుడుతుందని ముందే
// జానకీ అనే మధ్యవర్తిత్వం ద్వారా బాబు విక్రయం జరిపారు..
// నవీన, రాజేష్ అనే దంపతులకు ముందే లక్షల రూపాయలకు బాబును అమ్మారు..
// తన బాబు తనకు కావాలని పోలీసులను ఆశ్రయించింది..
// ఎవరైనా పిల్లలను దత్తత తీసుకోవాలంటే చట్ట పరంగా తీసుకోవాలి.
// అక్రమంగా బాబును విక్రయం చేస్తున్న వారిపై చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసాం.
Update: 2020-10-30 10:41 GMT