Siddipet Updates: సిద్దిపేట లో మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం...
సిద్దిపేట జిల్లా:
... దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ నేతల అసత్య ప్రచారాల పై ఫైర్ అయిన హరీష్ రావు కామెంట్స్:
.... దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ పార్టీ జూటా మాటలు ప్రచారం చేస్తోంది.
.... వారి జూటా మాటలు ప్రజలకు తెలియజేసేందుకె మీడియా సమావేశం
.... బీజేపీ నేతలు సత్యమేవ జయతే అనే నానుడి ని మార్చి అసత్యమేవ జయతేగా మార్చివేశారు
....బీజేపీ , కాంగ్రెస్ పార్టీలు బీడీ కార్మికులను మోసం చేస్తే, కేసీఆర్ పెన్షన్ ఇచ్చి వారిని ఆదుకున్నారు
... గొర్రెల యూనిట్లలో 50 వేలు బీజేపీ ప్రభుత్వం ఇస్తుందని గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు.
.... గొర్రెల యూనిట్ లలో నూటికి నూరు శాతమ్ రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది
....చేగుంటలో మంజూరైన ESI ఆసుపత్రిని గజ్వెల్ కు తరలించారని బీజేపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు..
.... బీజేపీ నేతలు దమ్ముంటే చేగుంట కు మంజూరు ఆయునట్లు ఆధారాలు చూపాలి
.... ఆఖరికి ప్రజలు తినే అన్నం పైన బీజేపీ నేతలు అబద్దాలు ప్రచారం చేస్తున్నారు.
.....రేషన్ బియ్యం పై కేంద్రం 29 రూపాయలు ఇస్తుంటే, టీఆరెస్ ప్రభుత్వం ఒక్క రూపాయి ఇస్తోందని ప్రచారం చేస్తున్నారు...
.....కేంద్రం కేవలం సగం కార్డులకే సబ్సిడీ ఇస్తే మిగతా సగం కార్డులకు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది
... దుబ్బాక లో మంజూరైన పాలిటెక్నిక్ కాలేజ్ ను సిద్దిపేట కు తరలించారని గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు..
.... అసలు దుబ్బాక కు పాలిటెక్నిక్ కళాశాలనే మంజూరు కాలేదు
... కేసీఆరే బోరు మోటార్ల కు మీటర్ పెడుతుందని ఉల్టా ప్రచారం చేస్తున్నారు..
... దుబ్బాక లో రఘునందన్ రావు అసత్యాలు ప్రచారం చేసే జూటా స్టార్ గా మారాడు
... దుబ్బాక ప్రజలు బీజేపీ నేతల మాటలు విని మోసపోవద్దు