Raghunandan Rao: నన్ను ఎమ్మెల్యే ను చేయండి!
-దుబ్బాక నియోజకవర్గంలోనీ భూంపల్లి గ్రామం లో కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రికిషన్ రెడ్డి , బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఎన్నికల ప్రచారం
-రఘునందన్ రావు: కామెంట్స్:
-దుబ్బాక నియోజకవర్గంలో నీ బూంపల్లి గ్రామాన్ని ఏడాది లో మండల కేంద్రాన్ని ఏర్పాటు చేస్తా..
-ఎమ్మెల్యే పదవిక లేకుంటే రాజినామా చేస్తానని హామీ ఇస్తున్న
-పోలీస్ ల బండ్లళ్ళ TRS వాళ్ళు డబ్బులు పంచేందుకు సిద్దం అయినరు
-ఇవ్వాలో రేపో డబ్బులు పంచే ప్లాన్ చేస్తున్నారు
-డబ్బులు తీసుకొని బిజెపి పువ్వు గుర్తుకు ఓటు వేయండి.
-ఆ డబ్బులు ప్రజలవే
-సిద్దిపేట, గజ్వేల్ , సిరిసిల్ల నే అభివృద్ధి చేసుకుంటున్నారు..
-సిద్దిపేట - దుబ్బాక రెండు కండ్లు అని ఎన్నికల ముందు అబద్ధాలు చెబుతున్నాడు, దుబ్బాక ప్రజలు నమ్మొద్దు
-దుబ్బాక ను పట్టించుకోవడం లేదు..
-కాబట్టి బిజెపి పువ్వు గుర్తు కు ఓటు వేయండి.
Update: 2020-10-30 09:06 GMT