Election Results 2024: తెలంగాణ లోక్‌సభ ఫలితాలు.. కౌంటింగ్‌ లైవ్‌ అప్‌డేట్స్‌..

Update: 2024-06-04 04:08 GMT
Live Updates - Page 2
2024-06-04 06:03 GMT

మహబూబ్ నగర్:- ఏడవ రౌండ్ తర్వాత లీడ్ బిజేపీ 8,669

DK అరుణ.. 1,49,527

చల్లా వంశీ చంద్ రెడ్డి 1,40,858

2024-06-04 06:00 GMT

కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికలో ఐదవ రౌండ్ లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ 6401ఓట్ల తో ఆధిక్యం.

బీజేపీ.....9160...వంశ తిలక్.

కాంగ్రెస్...18140.. శ్రీ గణేష్.

బిఆర్ఎస్....11739...లాస్య నివేదిత.

2024-06-04 05:58 GMT

99వేల 945 ఓట్ల ఆధిక్యంలో బిజెపి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్.

మల్కాజిగిరి పార్లమెంట్ ఐదోవ రౌండ్

బీజేపీ ఈటెల రాజేందర్-249962

కాంగ్రెస్ సునీత - 150017

బిఅరెస్ లక్ష్మారెడ్డి - 76726

99వేల 945 ఓట్ల ఆధిక్యంలో బిజెపి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్.

2024-06-04 05:47 GMT

ఆదిలాబాద్... బీజేపీ 41330 లీడ్.

భువనగిరి కాంగ్రెస్ 59 030 లీడ్.

చేవెళ్ల బీజేపీ 38069 లీడ్.

హైదరాబాద్ mim 34125 లీడ్.

కరీంనగర్ బీజేపీ 72717 లీడ్.

ఖమ్మం కాంగ్రెస్ లక్ష 74,418 లీడ్.

మహబూబ బాద్ కాంగ్రెస్ లక్ష 504 లీడ్..

మహబూబ్ నగర్ బీజేపీ 10,416 లీడ్.

మల్కాజిగిరి బీజేపీ 109577 లీడ్.

మెదక్ బిఆరేస్ 3,311 లీడ్.

నాగర్ కర్నూల్ కాంగ్రెస్ 16403 లీడ్.

నల్గొండ కాంగ్రెస్ 185971 లీడ్

నిజామాబాద్ బీజేపీ 19098 లీడ్.

పెద్దపల్లి కాంగ్రెస్ 31162 లీడ్.

సికింద్రాబాద్ బీజేపీ 42928 లీడ్.

వరంగల్ కాంగ్రెస్ 55210 లీడ్.

జహీరాబాద్ కాంగ్రెస్ 10738

2024-06-04 05:25 GMT

మల్కాజిగిరి: ఈటల రాజేందర్ (బీజేపీ) 1, 05,472 ఆధిక్యం

మెదక్‌: రఘునందన్‌ రావు (బీజేపీ) 1731 ఆధిక్యం

నాగర్‌ కర్నూల్‌: మల్లు రవి (కాంగ్రెస్) 18,655

నల్గొండ: కుందురు రఘువీర్‌ రెడ్డి (కాంగ్రెస్) (1,42,695)

నిజామాబాద్‌: ధర్మపురి అర్వింద్ (బీజేపీ) 17,832 ఆధిక్యం

పెద్దపల్లి: గడ్డం వంశీ కృష్ణ (కాంగ్రెస్) 27, 283 ఓట్ల ఆధిక్యం

సికింద్రాబాద్: జి కిషన్‌ రెడ్డి (బీజేపీ) 34,076 ఓట్ల ఆధిక్యం

వరంగల్‌: కడియం కావ్య (కాంగ్రెస్) 48,790 ఓట్ల ఆధిక్యం

జహీరాబాద్‌: సురేశ్‌ షెట్కార్ (కాంగ్రెస్) 12,368 ఓట్ల ఆధిక్యం

ఆదిలాబాద్‌: గోడం నగేశ్‌ (బీజేపీ) 38,283 ఆధిక్యం

భువనగిరి: చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి (కాంగ్రెస్) 48,622 ఓట్ల ఆధిక్యం

చేవెళ్ల: కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి (బీజేపీ) 33,086 ఆధిక్యం

హైదరాబాద్‌: అసదుద్దీన్‌ ఓవైసీ (ఎంఐఎం) 33,009 ఓట్ల ఆధిక్యం

కరీంనగర్: బండి సంజయ్ (బీజేపీ) 64,408 ఆధిక్యం

ఖమ్మం: రామసహాయం రఘురామ్‌ రెడ్డి (కాంగ్రెస్‌) 1,48,091 ఆధిక్యం

మహబూబాబాద్‌: బలరాం నాయక్‌ (కాంగ్రెస్) 82,286 ఆధిక్యం

మహబూబ్‌ నగర్‌: డీకే అరుణ (బీజేపీ) 5,652 ఆధిక్యం

2024-06-04 05:22 GMT

భారీ విజయం దిశగా నల్గొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి.

2024-06-04 05:11 GMT

మల్కాజిగిరి పార్లమెంట్ మూడోవ రౌండ్

బీజేపీ ఈటెల రాజేందర్-153584

కాంగ్రెస్ సునీత - 90641

బిఅరెస్ లక్ష్మారెడ్డి - 47102

62వేల943 ఓట్ల ఆధిక్యంలో బిజెపి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్.

2024-06-04 05:04 GMT

6 రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డి 1,25,000 ఓట్ల మెజారిటీ లో ముందంజ

2024-06-04 04:54 GMT

కరీంనగర్‌లో బండి సంజయ్ లీడ్..

రెండో రౌండ్ పూర్తి అయ్యేసరికి 25వేల పై చిలుకు లీడ్ లో బిజెపి అభ్యర్థి బండి సంజయ్ కుమార్ కొనసాగుతున్నారు.

2024-06-04 04:45 GMT

తెలంగాణ ఎంపీ స్థానాల్లో బీజేపీ ఆధిక్యం

ఎనిమిది స్థానాల్లో బీజేపీ ముందంజ

ఏడు స్థానాల్లో కాంగ్రెస్‌ ఆధిక్యం

చెరో స్థానంలో బీఆర్‌ఎస్‌, ఎంఐఎం

మల్కాజ్‌గిరి, చేవెళ్ల, సికింద్రాబాద్‌, కరీంనగర్, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌..నిజామాబాద్, ఆదిలాబాద్‌లో బీజేపీ ఆధిక్యం

నల్గొండ, భువనగిరి, ఖమ్మం, జహీరాబాద్‌, పెద్దపల్లి.. మహబూబాబాద్, వరంగల్‌లో కాంగ్రెస్‌ ఆధిక్యం

హైదరాబాద్‌లో ఎంఐఎం, మెదక్‌లో బీఆర్‌ఎస్‌ లీడ్

Tags:    

Similar News