కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికలో ఐదవ రౌండ్ లో... ... Election Results 2024: తెలంగాణ లోక్‌సభ ఫలితాలు.. కౌంటింగ్‌ లైవ్‌ అప్‌డేట్స్‌..

కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికలో ఐదవ రౌండ్ లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ 6401ఓట్ల తో ఆధిక్యం.

బీజేపీ.....9160...వంశ తిలక్.

కాంగ్రెస్...18140.. శ్రీ గణేష్.

బిఆర్ఎస్....11739...లాస్య నివేదిత.

Update: 2024-06-04 06:00 GMT

Linked news