Election Results 2024: తెలంగాణ లోక్‌సభ ఫలితాలు.. కౌంటింగ్ లైవ్ అప్‌డేట్స్..
నిజామాబాద్ జిల్లా :
4వ రౌండ్ ముగిసే సరికి 32 వేల ఓట్ల ఆధిక్యంలో బిజెపి అభ్యర్థి ధర్మపురి అర్వింద్..
నిజామాబాద్ పార్లమెంట్ లో అధిక్యంలో దూసుకెళ్తున బిజెపి అభ్యర్థి ధర్మపురి అర్వింద్
మూడో రౌండ్ ముగిసే సరికి 26వేల ఓట్లకు పైగా అధిక్యంలో బిజెపి అభ్యర్థి
ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్, కోరుట్ల లో బీజేపీ అధిక్యం,
జగిత్యాల, బోధన్ లో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి స్వల్ప లిడ్
బీఆర్ఎస్ అభ్యర్థి బాజీరెడ్డి గోవర్ధన్ డిపాజిట్ గల్లంతు అయ్యే అవకాశం
మల్కాజిగిరి పార్లమెంట్ రెండోవ రౌండ్
బీజేపీ ఈటెల రాజేందర్-101982
కాంగ్రెస్ సునీత - 62197
బిఅరెస్ లక్ష్మారెడ్డి - 33097
39,785 ఓట్ల ఆధిక్యంలో బిజెపి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్.
నిజామాబాద్ జిల్లా :
4వ రౌండ్ ముగిసే సరికి 32 వేల ఓట్ల ఆధిక్యంలో బిజెపి అభ్యర్థి ధర్మపురి అర్వింద్..
వరంగల్ ఎన్నికల పార్లమెంటు ఫలితాలు.
2వ రౌండ్ : 7 నియోజకవర్గాలు
బిజెపి : 43113
కాంగ్రెస్ : 61611
తెరాస : 28495
2రౌండ్ ముగిసే వరకు బిజెపి పార్టీ అభ్యర్ధి ఆరూరి రమేష్ పై తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య 18,498 ఓట్ల ఆధిక్యంతో ముందున్నారు.
మెదక్ లో నీలం మధు ముందంజ
కరీంనగర్ పార్లమెంట్ ; సిరిసిల్ల అసెంబ్లీ లో బిఆర్ఎస్ ముందంజ ,
రెండో స్థానం లో కాంగ్రెస్ …
నిజమాబాద్ బీజేపీ అభ్యర్థి అరవింద్ ముందంజ
2 వ రౌండ్ ముగిసే సరికి బిజెపి కి 20 వేల ఆధిక్యం..
ఆర్మూర్, బాల్కొండ,రూరల్ అసెంబ్లీ సెగ్మెంట్ల లో ఆధిక్యం
ఈటల రాజేందర్‌కి 6330 ఓట్ల ఆధిక్యం
మల్కాజ్‌గిరిలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.