తెలంగాణ ఎంపీ స్థానాల్లో బీజేపీ ఆధిక్యం ఎనిమిది... ... Election Results 2024: తెలంగాణ లోక్‌సభ ఫలితాలు.. కౌంటింగ్‌ లైవ్‌ అప్‌డేట్స్‌..

తెలంగాణ ఎంపీ స్థానాల్లో బీజేపీ ఆధిక్యం

ఎనిమిది స్థానాల్లో బీజేపీ ముందంజ

ఏడు స్థానాల్లో కాంగ్రెస్‌ ఆధిక్యం

చెరో స్థానంలో బీఆర్‌ఎస్‌, ఎంఐఎం

మల్కాజ్‌గిరి, చేవెళ్ల, సికింద్రాబాద్‌, కరీంనగర్, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌..నిజామాబాద్, ఆదిలాబాద్‌లో బీజేపీ ఆధిక్యం

నల్గొండ, భువనగిరి, ఖమ్మం, జహీరాబాద్‌, పెద్దపల్లి.. మహబూబాబాద్, వరంగల్‌లో కాంగ్రెస్‌ ఆధిక్యం

హైదరాబాద్‌లో ఎంఐఎం, మెదక్‌లో బీఆర్‌ఎస్‌ లీడ్

Update: 2024-06-04 04:45 GMT

Linked news