అక్రమాస్తుల కేసు విషయంలో ముఖ్యమంత్రి హోదాలో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. ముఖ్యమంత్రిగా కోర్టుకు హాజరవనున్న జగన్ ఇప్పటికే బేగం పేట విమానాశ్రయం చేరుకున్నారు. అయన కోర్టుకు హాజరవుతున్న నేపథ్యంలో అక్కడి విశేషాలు మీకోసం లైవ్ అప్డేట్స్..