Roja: ప్రతిపక్షాలు కూడా కంచు మోగినట్లు మొరుగుతున్నాయి
Roja: సత్యసాయి జిల్లాలో యోగి వేమన జయంతి ఉత్సవాలు
Roja: కంచు మోగినట్లు కనకంబు మ్రోగునా అని యోగి వేమన అన్నారని, అలాగే ప్రతిపక్షాలు కూడా కంచు మోగినట్లు మొరుగుతున్నారని మంత్రి రోజా సెటైర్లు వేశారు. కనకం లాంటి జగన్మోహన్ రెడ్డి తన పని తాను చేసుకుంటూ వెళ్తూ రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నారన్నారు. సత్యసాయి జిల్లా కటారుపల్లిలో యోగి వేమన జయంతి ఉత్సవాలలో పాల్గొన్న మంత్రి రోజా ఈ వ్యాఖ్యలు చేశారు.