Chittoor: కలెక్టరేట్‌ ఎదుట మహిళా రైతు ఆత్మహత్యాయత్నం

Chittoor: భూసమస్య పరిష్కరించడం లేదంటూ పురుగుల మందు తాగిన రమణమ్మ

Update: 2021-09-20 08:35 GMT
Woman Tries to Self Destruction at Chittoor District Collectorate

చిత్తూర్ జిల్లా కలెక్టరేట్ (ఫైల్ ఇమేజ్)

  • whatsapp icon

Chittoor: చిత్తూరు జిల్లా కలెక్టరేట్‌ ఎదుట మహిళా రైతు ఆత్మహత్యాయత్నం చేసుకుంది. తన భూమి సమస్య పరిష్కరించడం లేదంటూ పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. అంతేకాదు అగ్రవర్ణాలకు చెందిన రైతులు తమపై దాడి చేశారంటూ ఆరోపణలు చేసింది. ఈ విషయంపై కలెక్టర్‌, ఎస్పీకి వినతిపత్రాలు అందించినా న్యాయం జరగలేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళా రైతును మెరుగైన చికిత్స కోసం చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Tags:    

Similar News