Supreme Court Grants Bail: ఎంపీ రఘురామకృష్ణరాజుకు బెయిల్

Supreme Court Grants Bail: నర్సాపురం ఎంపీ రఘురామరాజుకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

Update: 2021-05-21 11:33 GMT
Supreme Court Grants Bail to YSRCP MP Raghu Rama Krishna Raju

Supreme Court Grants Bail: ఎంపీ రఘురామకృష్ణరాజుకు బెయిల్

  • whatsapp icon

Supreme Court Grants Bail: నర్సాపురం ఎంపీ రఘురామరాజుకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రఘురామ బెయిల్‌ పిటిషన్‌పై ఇరువైపులా పోటాపోటీగా వాదనలు సాగాయి.పిటిషనర్‌ తరఫును సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ, ప్రభుత్వం తరఫున దవే వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది.

Tags:    

Similar News