Sajjala Ramakrishna Reddy: చంద్రబాబులో అహంభావం కనిపిస్తోంది: సజ్జల

Update: 2021-03-08 10:55 GMT
Sajjala Ramakrishna Reddy Slams Chandrababu

చంద్రబాబులో అహంభావం కనిపిస్తోంది: సజ్జల

  • whatsapp icon

Sajjala Ramakrishna Reddy: చంద్రబాబులో అహంభావం కనిపిస్తోందని సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. చంద్రబాబులా ప్రవర్తించే వింత నాయకుడు ప్రపంచంలో ఎక్కడ ఉండడని విమర్శించారు. చంద్రబాబు, లోకేష్‌ నోరు తెరిస్తే బుతులు, అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇక టీడీపీ నేతలు కార్యకర్తలపై చేయి చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఉక్రోశం, ఆక్రోశం ఏంటో ఆర్థం కావడం లేదు ఎద్దేవా చేశారు. మామను వెన్నుపోటు పొడిచి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు. చంద్రబాబుకు ఇంకా అహంభావం తగ్గలేదని, ప్రజలను బాబు ఘోరంగా అవమానిస్తున్నారని దుయ్యబట్టారు. ఏ రాజకీయనేత అయినా ప్రజల ఆశీస్సులు కావాలని కోరుకుంటారని తెలిపారు. దీనికి విభిన్నంగా చంద్రబాబు ప్రచారంలో మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

Tags:    

Similar News