Nandyala: నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం
Nandyala: ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి
Nandyala: సంక్రాంతి పండుగ వేళ ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నంద్యాల జిల్లా డోన్‌లో ఐచర్ వాహనం ఓ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.