Chittoor: జగన్‌ మామ ముద్దు.. డిప్యూటీ సీఎం వద్దు.. అంటూ విన్నూత నిరసన

Chittoor: హెల్మెట్‌ ధరించి ప్లకార్డులతో నిరసన తెలిపిన విద్యార్థులు

Update: 2023-08-22 04:16 GMT
Protest By Students At Sanyasipalli School In Chittoor District

Chittoor: జగన్‌ మామ ముద్దు.. డిప్యూటీ సీఎం వద్దు.. అంటూ విన్నూత నిరసన

  • whatsapp icon

Chittoor: చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం సన్యాసిపల్లి పాఠశాలలో విద్యార్థులు విన్నూతంగా హెల్మెట్‌తో నిరసన తెలిపారు. సన్యాసిపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరుకుంది. జగన్‌ మామ ముద్దు.. డిప్యూటీ సీఎం వద్దు.. అంటూ విద్యార్థులు హెల్మెట్‌ పెట్టుకొని ప్లకార్డులతో నిరసన తెలిపారు . వర్షం కురిస్తే భవన పెచ్చులూడి పడిపోతున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు .ప్రభుత్వం స్పందించి వెంటనే పాఠశాల భవనాన్ని నిర్మించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు.

Tags:    

Similar News