Nara Lokesh: నారా లోకేష్‌కు నోటీసులు జారీ చేసిన పోలీసులు
Nara Lokesh: రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని పోలీసుల హితవు
Nara Lokesh: టీడీపీ నేత నారా లోకేష్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని నోటీసులో పేర్కొన్నారు. నారా లోకేష్ కు నోటీసులు అందజేసేందుకు వెళ్లారు తాడిపత్రి డీఎస్పీ చైతన్య. అయితే నోటీసులు తీసుకునేందుకు నారా లోకేష్ నిరాకరించారు.