విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు: బొత్స నామినేషన్ దాఖలు

Botsa: ఎన్నికలో గెలిచేందుకు వైసీపీకి పూర్తి బలం ఉంది

Update: 2024-08-12 10:00 GMT

Botsa: విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ నామినేషన్ 

Botsa: విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో గెలిచేందుకు వైసీపీకి పూర్తిగా బలం ఉందన్నారు ఆ పార్టీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ. విశాఖ స్థానిక సంస్థల  ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు.  బలం లేకున్నా కూటమి సర్కార్‌ ఎందుకు అభ్యర్థిని పోటీలో నిలుపుతోందని ఆయన ప్రశ్నించారు.

Tags:    

Similar News