Gudivada: గుడివాడ ఏరియా ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం.. గుండెపోటుతో వ్యక్తి మృతి

Gudivada: రోగిని భుజాల మీద వేసుకొని వచ్చిన బంధువులు

Update: 2023-07-05 06:12 GMT

Gudivada: గుడివాడ ఏరియా ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం.. గుండెపోటుతో వ్యక్తి మృతి

Gudivada: కృష్ణా జిల్లా గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో ఓ నిండు ప్రాణం బలి అయ్యింది. చుట్టూ ఆస్పత్రి గేట్లు మూసివేశారు. గేట్లు మూసిన కారణంగా అరగంట సమయం వృథా కావడంతో.. వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో ఆస్పత్రి వద్ద రోగి బంధువులు ఆందోళనకు దిగారు.

Tags:    

Similar News