నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌‌కు కొనసాగుతున్న వరద

Nagarjuna Sagar: 20 క్రస్ట్‌ గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేత

Update: 2022-09-08 06:20 GMT
Nagarjuna Sagar 20 Crust Gates Lifted

నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌‌కు కొనసాగుతున్న వరద

  • whatsapp icon

Nagarjuna Sagar: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. అధికారులు ఇప్పటికే 20 క్రస్ట్ గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. సాగర్ ఇన్‎ఫ్లో 3 లక్షల, 14వేల, 293 క్యూసెక్కులు కాగా, ఔట్‎ఫ్లో 3 లక్షల, 37వేల, 961 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులుగా ఉండగా, ప్రస్తుత నీటిమట్టం 589.30 అడుగులుగా ఉంది.

Full View


Tags:    

Similar News