MLA Prasanna Kumar: నా ప్రాణం ఉన్నంత వరకు జగన్‌తోనే నా ప్రయాణం
MLA Prasanna Kumar: అధికారపక్షం ఎమ్మెల్యేలపై చంద్రబాబు దుష్ర్పచారం చేయిస్తున్నారు
MLA Prasanna Kumar: సోషల్ మీడియాలో తాను పార్టీ మారుతున్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్. తన ప్రాణం ఉన్నంత వరకు వైఎస్ జగన్‌తోనే తన ప్రయాణమన్నారు. అధికార పక్షం ఎమ్మెల్యేలపై ప్రతిపక్షనేత చంద్రబాబు దుష్ర్పచారం చేయిస్తున్నారని ఆరోపించారు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్.