Kakani Govardhan Reddy: లోకేష్ వ్యాఖ్యలపై స్పందిస్తే నాస్థాయి తగ్గుతుంది
Kakani Govardhan Reddy: లోకేష్ ను చెల్లని రూపాయితో పోల్చిన కాకాని
Kakani Govardhan Reddy: టీడీపీ జాతీయ కార్యదర్శి నారాలోకేష్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డి. లోకేషన్ నెల్లూరు పర్యటనలో చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి చెల్లిరి రూపాయి గురించి మాట్లాడి తనస్థాయి తగ్గించుకోలేనన్నారు. ఓ మాజీ ముఖ్యమంత్రి కొడుకు ఇలా స్థాయి తగ్గి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. కుటుంబ సభ్యులపై మంత్రులపై నోటికొచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. ఇక చంద్రబాబు తండ్రి వేరుశన బస్తాలు దొంగతనం చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. ఇలాంటి అవాకులు చవాకులు పేలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు మంత్రి కాకాని.