తిరుమలలో భారీ వర్షం

Tirumala: వర్షంతో ఇబ్బందులు పడ్డ భక్తులు

Update: 2022-08-17 07:01 GMT
Heavy Rain In Tirumala | AP News

తిరుమలలో భారీ వర్షం

  • whatsapp icon

Tirumala: బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనంతో తిరమలలో భారీ వర్షం కురిసింది. శ్రీవారిని దర్శించుకుని ఆలయం వెలుపలకు వచ్చిన భక్తులు తడిసి ముద్దయ్యారు. వర్షం కారణంగా భక్తులు ఇబ్బందులు పడ్డారు. తిరుమలతో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పలు మండలాల్లో భారీ వర్షం కురిసింది. అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Full View


Tags:    

Similar News