Gudivada Amarnath: మార్చి 3, 4 తేదీల్లో విశాఖపట్నంలో ఇన్వెస్టర్ సమ్మిట్
Gudivada Amarnath: సమావేశానికి 7500 మంది ప్రతినిధులు హాజరవుతారు
Gudivada Amarnath: విశాఖ ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్‌లో ఇన్వెస్టర్ సమ్మిట్ ఏర్పాటు పరిశీలించారు మంత్రి అమర్‌నాథ్, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మార్చి 3,4 తేదీల్లో విశాఖపట్నంలో ఇన్వెస్టర్ సమ్మిట్ జరగబోతుందన్నారు మంత్రి అమర్‌నాథ్. ఈ సమావేశానికి 7500 మంది ప్రతినిధులు హాజరవుతారని.. 25దేశాల నుంచి ప్రతినిధులు 14 సెక్టార్స్ చర్చిస్తారని తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో ఏపీ నెంబర్ వన్ స్థానంలో ఉందని.. ఎగుమతుల్లో నాలుగో స్థానంలో ఉందని తెలిపారు. పెట్టుబడులు 2లక్షల కోట్ల నుంచి మొదలు పెట్టాలని సీఎం జగన్ ఆదేశించారని తెలిపారు మంత్రి అమర్‌నాథ్.