మరికాసేపట్లో పెళ్లి.. ఇంతలో ఊహించని ట్విస్ట్ ఇచ్చిన పెళ్లి కూతురు.. చివరికి బిగ్ ట్విస్ట్..

Chittoor: మరికొన్ని నిమిషాల్లోనే పెళ్లి వరుడి ఫ్యామిలీ కళ్యాణ మండపానికి వచ్చేసింది.

Update: 2021-11-14 10:44 GMT
Groom Runs Away from Wedding Hall in Chittoor District

మరికాసేపట్లో పెళ్లి.. ఇంతలో ఊహించని ట్విస్ట్ ఇచ్చిన పెళ్లి కూతురు.. చివరికి బిగ్ ట్విస్ట్..

  • whatsapp icon

Chittoor: మరికొన్ని నిమిషాల్లోనే పెళ్లి వరుడి ఫ్యామిలీ కళ్యాణ మండపానికి వచ్చేసింది. ఇక వధువుదే ఆలస్యం అనుకున్న తరుణంలో సూపర్ షాకిచ్చింది పెళ్లికూతురు ఇంకో పదినిమిషాల్లో ఆ మూడు ముళ్లూ పడిపోతాయనుకున్న అందరికీ షాకిస్తూ కళ్యాణ మండపం నుంచి ఎస్కేప్ అయింది. అంతేనా, ఆ తర్వాత కొద్దిసేపటికే ప్రియుడితో తాళి కట్టించుకుంది. చిత్తూరు జిల్లా మదనపల్లి 2టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన సంచలనం రేపుతోంది.

మరోవైపు పెళ్లికూతురు జంప్ అవ్వడంతో చేసేది లేక పెళ్లికొడుకు ఫ్యామిలీ పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. అయితే, ఇక్కడే పిళ్లికొడుకు ఫ్యామిలీకి మరో బిగ్ షాక్ తగిలింది. అప్పటికే ప్రియుడితో మూడుముళ్లు వేయించుకున్న యువతి ప్రియుడితో కలిసి అప్పటికే పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. పెళ్లికొడుకు కుటుంబం వచ్చే సరికే తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని, అందుకే ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడని తమను కాపాడాల్సిందిగా పోలీసులను ఆశ్రయించింది. దీనికితోడు ఇద్దరూ మేజర్లు కావడంతో ఈ జంపింగ్ సీన్‌కి శుభం కార్డు పడింది. అయితే, పెళ్లికొడుకు కుటుంబీకులు మాత్రం షాక్‌ నుంచి ఇంకా తేరుకోలేదు.

Tags:    

Similar News