Gas Leak: కృష్ణా జిల్లా నూజివీడు లో గ్యాస్ లీకేజ్ కలకలం

Gas Leak: భారీగా ఎగసి పడిన మంటలు

Update: 2021-10-21 14:33 GMT
Gas Leakage in Krishna District Nuzvidu

కృష్ణ జిల్లా నూజివీడు లో గ్యాస్ లీక్ (ఫైల్ ఇమేజ్)

  • whatsapp icon

Gas Leak: కృష్ణా జిల్లా నూజివీడు పట్టణంలో మేఘా కంపెనీవారి గ్యాస్ పైప్ లైన్ లీకేజ్ అయి భారీగా మంటలు ఎగసి పడ్డాయి హనుమాన్న జంక్షన్ రోడ్ లో సూపర్ మార్కెట్ దగ్గర చెత్త కుప్పకు స్థానికులు నిప్పు పెట్టగా సమీపంలోనున్న గ్యాస్ పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ అవుతుండటంతో ఒక్కసారిగా మంటలు రేగాయి మంటలు అంతకంతకూ పెద్దవవుతుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు.  పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మేఘా సంస్థకు ఫోన్ చేసి గ్యాస్ సప్లయ్ ను నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది.

Tags:    

Similar News