Vijayawada: ప్రకాశం బ్యారేజీకి పోటెత్తుతున్న వరద

Vijayawada: కట్టలేరు, మున్నేరువాగుల నుంచి భారీగా చేరుతున్న వరద

Update: 2022-07-11 07:50 GMT
Flood Water is Coming into Prakasam Barrage

Vijayawada: ప్రకాశం బ్యారేజీకి పోటెత్తుతున్న వరద

  • whatsapp icon

Vijayawada: ప్రకాశం బ్యారేజీకి వరద నీరు పోటెత్తుతోంది. తెలంగాణలో కురుస్తున్న వర్షాలకు కట్టలేరు, మున్నేరు వాగుల నుంచి వరద నీరు భారీగా ప్రకాశం బ్యారేజ్‌కు చేరుకుంటోంది. దీంతో బ్యారేజీకి ఉన్న 45 గేట్లను అడుగు మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు.

Tags:    

Similar News