Anandayya Ayurvedic Medicine: ఆనందయ్య మందుపై రెండురోజుల్లో ఫైనల్ రిపోర్ట్

Anandayya Ayurvedic Medicine: ఆనందయ్య నుంచి మందుకు సంబంధించిన వివరాలు సేకరించాం

Update: 2021-05-26 12:03 GMT
Final Report in Two Days on Anandayya Ayurvedic Medicine
ఆనందయ్య ఆయుర్వేద మందు (ఫైల్ ఇమేజ్)
  • whatsapp icon

Anandayya Ayurvedic Medicine: ఆనందయ్య మందుపై మరో రెండురోజు్లో పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉందన్నారు టీటీడీ పాలకమండలి సభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఇప్పటికే ఆనందయ్య కుటుంబంతో మాట్లామన్న చెవిరెడ్డి.. మందుకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించినట్లు తెలిపారు. ఈ ఔషధం పట్ల పాజిటివ్ రిపోర్ట్ వస్తే మందు తయారీ, పంపిణీకి ముద్ధ ప్రతిపదికన సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు.

Tags:    

Similar News