ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. రేపు అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలు...

Asani Cyclone - Weather Report Today: తీరం వెంబడి 40 నుండి 50కిలోమీటర్ల వేగంతో గాలులు...

Update: 2022-05-08 04:53 GMT

ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. రేపు అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలు...

Asani Cyclone - Weather Report Today: ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడింది. దీంతో రేపు అర్ధరాత్రి నుంచి ఉత్తరాంధ్రలో మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఈ తుఫాన్‌కు అసానిగా నామకరణం చేశారు. ఈనెల 10న ఒడిశా-పశ్చిమ బెంగాల్ వైపు పయనించే అవకాశం ఉంది. తీరం వెంబడి 40 నుండి 50కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. అటు మత్స్యకారులు చేపల వేటతీరం వెంబడి 40 నుండి 50కిలోమీటర్ల వేగంతో గాలులుకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Tags:    

Similar News