CID: 20 ప్రశ‌్నలతో చంద్రబాబును విచారిస్తున్న సీఐడీ

చంద్రబాబును ప్రశ్నిస్తున్న సీఐడీ అధికారులు

Update: 2023-09-09 12:48 GMT

CID: 20 ప్రశ‌్నలతో చంద్రబాబును విచారిస్తున్న సీఐడీ

Chandrababu Arrest: స్కిల్ డెవలప్‌మెంట్ పథకంలో కుంభకోణం ఆరోపణలతో చంద్రబాబును అరెస్ట్ చేసిన సీఐడీ.. కుంచనపల్లి సిట్ కార్యాలయంలో విచారిస్తోంది. 20 ప్రశ్నలు సంధించనున్నారు అధికారులు. విచారణ సమయంలో చంద్రబాబు స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయనున్నారు. అధికారుల ప్రశ్నలకు చంద్రబాబు ఏ విధంగా స్పందిస్తారు...సీఐడీ విచారణకు చంద్రబాబు సహకరిస్తారా? లేదా? అనే అంశంపై ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే.. విచారణ అనంతరం చంద్రాబాబును విజయవాడలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించే అవకాశం ఉంది. ఇందుకోసం మరో కాన్వాయ్‌ను కూడా రెడీ చేశారు సీఐడీ అధికారులు. వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరు పరచనున్నారు.

Tags:    

Similar News