Red Book: రెడ్‌ బుక్‌ అంశంపై నారా లోకేష్‌కు సీఐడీ నోటీసులు

Red Book: రెడ్‌బుక్ అంశంపై నారా లోకేష్‌కు ఏపీ సీఐడీ నోటీసులు ఇచ్చింది.

Update: 2023-12-29 11:15 GMT

Red Book: రెడ్‌ బుక్‌ అంశంపై నారా లోకేష్‌కు సీఐడీ నోటీసులు

Red Book: రెడ్‌బుక్ అంశంపై నారా లోకేష్‌కు ఏపీ సీఐడీ నోటీసులు ఇచ్చింది. రెడ్‌బుక్ పేరుతో నారా లోకేష్ బెదిరిస్తున్నారంటూ సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. కోర్టు సూచనల మేరకు శుక్రవారం సీఐడీ అధికారులు లోకేష్‌కు వాట్సాప్‌ ద్వారా నోటీసులు పంపించారు. నోటీసులు అందుకున్నట్లు వాట్సాప్‌లోనే సీఐడీకి ఆయన తిరిగి సమాధానం ఇచ్చారు. ఈ కేసు తదుపరి విచారణను ఏసీబీ కోర్టు ఇప్పటికే జనవరి 9వ తేదీకి వాయిదా వేసింది.

Tags:    

Similar News