AP High Court: అంగళ్లు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిష్ వాయిదా

AP High Court: రేపు విచారణ చేయనున్న ఏపీ హైకోర్టు

Update: 2023-09-14 05:50 GMT

AP High Court: అంగళ్లు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిష్ వాయిదా

AP High Court: ఏపీ హైకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిగింది. అంగల్లు ఘటనలో ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టు వాయిదా వేసింది.

Tags:    

Similar News