కొద్దిసేపట్లో కుంచనపల్లి సిట్ ఆఫీస్‌కు చంద్రబాబు.. కాసేపు విచారించాలని భావిస్తున్న..

Chandrababu: విచారణ నిమిత్తం కుంచనపల్లి సిట్ కార్యాలయానికి టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ అధికారులు తరలిస్తున్నారు.

Update: 2023-09-09 11:33 GMT

కొద్దిసేపట్లో కుంచనపల్లి సిట్ ఆఫీస్‌కు చంద్రబాబు.. కాసేపు విచారించాలని భావిస్తున్న..

Chandrababu: విచారణ నిమిత్తం కుంచనపల్లి సిట్ కార్యాలయానికి టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ అధికారులు తరలిస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబుకు చెందిన కాన్వాయ్‌.. కుంచనపల్లి సిట్‌ ఆఫీస్‌కు చేరుకుంది. ఇక.. సిట్ కార్యాలయంలో ఫార్మాలిటీస్ పూర్తి చేయనున్నారు. అయితే.. సిట్ కార్యాలయానికి తీసుకువచ్చిన అనంతరం.. అక్కడే కొద్దిసేపు చంద్రబాబును విచారించాలని సీఐడీ అధికారులు భావిస్తున్నారు. అక్కడే వైద్య పరీక్షలు నిర్వహించి.. ఆ తర్వాత ఏసీబీ కోర్టులో చంద్రబాబును హాజరుపర్చనున్నారు. చంద్రబాబు రాక నేపథ్యంలో కుంచనపల్లి సిట్ కార్యాలయం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. వాహన రాకపోకలను నిలిపివేశారు పోలీసులు.

Tags:    

Similar News