AP CID: స్కిల్‌ డెవలపెంట్‌ కేసులో అంతిమ లబ్ధిదారు చంద్రబాబే

AP CID: చంద్రబాబును కస్టోడియల్‌ విచారణ చేయాల్సిన అవసరం ఉంది

Update: 2023-09-09 06:21 GMT

AP CID: స్కిల్‌ డెవలపెంట్‌ కేసులో అంతిమ లబ్ధిదారు చంద్రబాబే

AP CID: స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు ప్రధాన ముద్దాయన్నారు ఏపీ సీఐడీ అడిషనల్ డీజీ సంజయ్. ఈ స్కీమ్ ద్వారా 371 కోట్ల రూపాయల నిధులు మళ్లించారని తెలిపారు. షెల్ కంపెనీల ద్వారా నిధులు మళ్లించడమే లక్ష్యంగా స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారన్నారు అడిషనల్ డీజీ సంజయ్. ఈ కేసులో కీలక డాక్యుమెంట్ల మాయం వెనుక చంద్రబాబు ఉన్నారని.. ఈ స్కాంలో అంతిమ లబ్ధిదారు కూడా చంద్రబాబే అని తెలిపారు. చంద్రబాబును కస్టోడియల్ విచారణ చేయాల్సిన అవసరం ఉందన్నారు.

Tags:    

Similar News