YS Avinash Reddy: అవినాష్ విజ్ఞప్తితో మే 19న విచారణకు రావాలని నోటీసులు

YS Avinash Reddy: అవినాష్ రెడ్డికి మరోసారి నోటీసులు జారీ చేసిన సీబీఐ

Update: 2023-05-16 09:18 GMT

YS Avinash Reddy: అవినాష్ విజ్ఞప్తితో మే 19న విచారణకు రావాలని నోటీసులు

YS Avinash Reddy: వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులిచ్చింది. అవినాష్ విజ్ఞప్తి మేరకు విచారణ తేదీని మార్చింది. ఈ నెల 19న విచారణకు రావాలని నోటీసులు పంపింది. ఇవాళ సీబీఐ విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. వివిధ పనుల్లో నిమగ్నమై ఉన్నానని తెలిపారు అవినాష్ రెడ్డి. తనకు 3, 4 రోజుల సమయం కావాలని కోరారు. దీంతో మే 19న విచారణకు రావాలని నోటీసులిచ్చింది సీబీఐ.

Tags:    

Similar News