Andhra Pradesh: నా కులంపై దుష్ప్రచారం చేస్తున్నారు- పుష్ప శ్రీ వాణి

Andhra Pradesh: తాను ఎస్టీ కులానికి చెందిన వ్యక్తినేనని ఏపీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి స్పష్టం చేశారు.

Update: 2021-04-20 12:53 GMT
AP Deputy CM Pushpa Sri Vani Respond Over Her Caste Issue

Andhra Pradesh: నా కులంపై దుష్ప్రచారం చేస్తున్నారు- పుష్ప శ్రీ వాణి

  • whatsapp icon

Andhra Pradesh: తాను ఎస్టీ కులానికి చెందిన వ్యక్తినేనని ఏపీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి స్పష్టం చేశారు. తన కులంపై వస్తున్న తప్పుడు వార్తలను ఆమె తీవ్రంగా ఖండించారు. తాను ఎస్టీ కులానికి చెందిన వ్యక్తిని కానంటూ జరుగుతున్న అసత్య ప్రచారాలను తెరవెనకనుంచి నడిపిస్తున్న వారందరి వివరాలు త్వరలోనే బయటకు వస్తాయని ఆమె తెలిపారు. నిజం గడపదాటేలోగా అబద్ధం ఊరంతా చుట్టొస్తోందనే సామెత తన జీవితంలో జరుగుతున్న సంఘటనలకు అద్దం పడుతోందని పుష్పశ్రీవాణి తెలిపారు.

Tags:    

Similar News