AP High Court: ఏపీ హైకోర్టులో అంగళ్లు కేసు విచారణ వాయిదా

AP High Court: తీర్పును రేపటికి వాయిదా వేసిన హైకోర్టు

Update: 2023-10-12 09:07 GMT

AP High Court: ఏపీ హైకోర్టులో అంగళ్లు కేసు విచారణ వాయిదా

AP High Court: అంగళ్లు కేసులో ముందస్తు బెయిల్ కావాలని చంద్రబాబునాయుడు దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును హైకోర్టు రిజర్వ చేసింది. బెయిల్‌పై ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం.. రేపు తీర్పుఇస్తామని.. తెలిపింది. దీంతో చంద్రబాబుకు బెయిల్‌ లభిస్తుందా.. లేదా అనేది ఉత్కంఠగా మారింది.

Tags:    

Similar News