Visakhapatnam: RK బీచ్‌లో డివైడర్ మీదకు దూసుకుపోయిన ఆర్టీసీ బస్సు

Visakhapatnam: ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు

Update: 2023-08-27 14:17 GMT
An RTC Bus Crashed Into A Divider At Visakhapatnam RK Beach

Visakhapatnam: RK బీచ్‌లో డివైడర్ మీదకు దూసుకుపోయిన ఆర్టీసీ బస్సు

  • whatsapp icon

Visakhapatnam: విశాఖ RK బీచ్‌లో డివైడర్ మీదకు ఆర్టీసీ బస్సు దూసుకుపోయింది. దీంతో అక్కడే పార్క్ చేసిన 5 బైక్‌లు డామేజ్ అయ్యాయి. లోబీపీతో డ్రైవర్‌ అస్వస్థతకు గురికావడంతో ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

Tags:    

Similar News