కడపలో ఉగ్రవాద సంస్థల కలకలం
Kadapa: *కడపలోని ఓ ప్రదేశంలో బేస్ క్యాంప్ ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం
Kadapa: కడపలో ఉగ్రవాద సంస్థల కలకలం సృష్టిస్తోంది. కడపలోని ఓ ప్రదేశంలో బేస్ క్యాంప్ ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. మత కలహాలు సృష్టించేందుకు.. శిక్షణ ఇచ్చేందుకు వచ్చినట్లు తెలుస్తోంది. కరాటే, లీగల్ అవేర్‌నెస్ ముసుగులో కార్యకలాపాలు.నిజామాబాద్ సీపీ ప్రెస్‌మీట్‌తో బట్టబయలైన ఉగ్రవాద సంస్థల కదలికలు, అలర్ట్ అయిన కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు. 2019లో కడపలోని ఓ కల్యాణ మండపంలో మకాం వేసిన మతఛాందసవాదులు అప్పట్లో పెద్ద ఎత్తున దుమారం లేవడంతో వారిని పంపించిన పోలీసులు.