YS Sharmila: బీఆర్ఎస్-బీజేపీ ఒక్కటే
YS Sharmila: కేసీఆర్‌పై మోడీ ఎందుకు చర్యలు తీసుకోవాడం లేదు
YS Sharmila: సీఎం కేసీఆర్‌పై వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల ఫైర్ అయ్యారు. కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.. కేసీఆర్‌ను ప్రశ్నించినందుకే తమను తెలంగాణ ద్రోహులని అంటున్నారని ఆమె మండిపడ్డారు. బీఆర్ఎస్-బీజేపీ ఒక్కటేనని షర్మిల విమర్శించారు. కేసీఆర్‌పై మోడీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆమె ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలంటున్న వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల.