YS Sharmila: రేవంత్ రెడ్డి దొంగ అన్న విషయం సుప్రీంకోర్టే చెప్పింది

YS Sharmila: అన్ని పార్టీల్లో దొంగలుంటారు. కానీ ఆ దొంగలు సీఎంలు కాకూడదు

Update: 2023-11-06 10:20 GMT

YS Sharmila: రేవంత్ రెడ్డి దొంగ అన్న విషయం సుప్రీంకోర్టే చెప్పింది

YS Sharmila: రేవంత్ రెడ్డి దొంగ అన్న విషయం సుప్రీంకోర్టే చెప్పిందని YSRTP అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల అన్నారు. రేవంత్‌రెడ్డి కేసు కొట్టి వేయాలని సుప్రీంకోర్టును కోరారని తెలిపారు. అయితే వీరు దోషులే అని సుప్రీంకోర్టు నిర్దారించి కేసు జరగాలని తేల్చి చెప్పిందన్నారు. రేవంత్‌రెడ్డిని రేటెంతరెడ్డి అని పేరు పెట్టింది తాను కాదని చెప్పారు. సీట్లు అమ్ముకుంటున్నారని కొందరు ఆరోపిస్తున్నారని షర్మిల వెల్లడించారు. అన్ని పార్టీల్లో దొంగలు ఉంటారు... కానీ ఆ దొంగలు ముఖ్యమంత్రులు కాకూడదని షర్మిల అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News