Niranjan Reddy: బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన.. అన్ని హామీలను అమలు చేసింది
Niranjan Reddy: గత పాలకుల కంటే బీఆర్ఎస్ పాలనలో వనపర్తి నియోజకవర్గాన్ని గొప్పగా అభివృద్ధి చేశాం
Niranjan Reddy: వనపర్తి పట్టణంలో బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గత పాలకుల కంటే బీఆర్ఎస్ పాలనలో వనపర్తి నియోజకవర్గాన్ని గొప్పగా అభివృద్ధి చేశామని ఆయన అన్నారు. మరోసారి గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేసిందని ఆయన అన్నారు.