Bandi Sanjay: ఎంఐఎంపై కేంద్రమంత్రి బండి సంజయ్ ఆగ్రహం
Bandi Sanjay: ఉగ్రవాదులను ఎంఐఎం పెంచిపోషిస్తుందన్న బండి సంజయ్
Bandi Sanjay: ఎంఐఏం పార్టీ ఉగ్రవాదులను పెంచి పోషిస్తోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. 15 నిమిషాలు కేటాయిస్తే నరికి చంపుతాన్నన ఓవైసీ కి ఏం ఫోబియా ఉందని ప్రశ్నించారు. సెక్యులర్ అనేవాళ్ళు హిందువుల పండుగ ఏనాడైనా జరుపుకున్నారా అన్నారు. ముస్లిం పెద్దలు కూడా ఎంఐఎంని వ్యతిరేకిస్తున్నారన్నారు.